author image

V.J Reddy

YS Sharmila: జగన్‌ సర్కార్‌పై సీబీఐ విచారణ.. షర్మిల సంచలన డిమాండ్
ByV.J Reddy

Short News | కడప: తిరుమలను అపవిత్రం చేస్తూ టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్
ByV.J Reddy

సినిమా | Short News : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నిబెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jani Master: పరారీలో జానీ మాస్టర్.. ఆచూకీ కోసం పోలీసుల వేట!
ByV.J Reddy

సినిమా | Short News : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడు. జానీ మాస్టర్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు ప్రారంభించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి వెతుకాలట ప్రారంభించారు పోలీసులు.

Balineni : జగన్‌కు మాజీ మంత్రి షాక్.. నేడు పవన్‌తో వైసీపీ నేత భేటీ!
ByV.J Reddy

రాజకీయాలు | Short News : ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలో సమావేశం కానున్నారు.

Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు
ByV.J Reddy

ఇంటర్నేషనల్ | Short News : లెబనాన్‌లో బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు.

BRS Party Office : బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత..హైకోర్టు సంచలన ఆదేశాలు!
ByV.J Reddy

Short News | నల్గొండ : బీఆర్ఎస్‌కి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Athawale Ramdas: రాహుల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి: కేంద్ర మంత్రి
ByV.J Reddy

Short News | నేషనల్: విదేశాలకు వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు రాహుల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.

J&K Elections :  జమ్మూ కాశ్మీర్‌లో తొలిదశ ఎన్నికలు.. 10 హైలెట్స్ !
ByV.J Reddy

రాజకీయాలు | నేషనల్ | Short News : జమ్మూ కాశ్మీర్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూలో 8, కాశ్మీర్‌లో 16 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికను ఈసీ నిర్వహిస్తోంది.

Samineni Udayabhanu: వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే!
ByV.J Reddy

Short News, రాజకీయాలు: జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ నెల 24 లేదా 27న జనసేనలో చేరనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. మరో రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్!
ByV.J Reddy

Short News, రాజకీయాలు, గుంటూరు: ఈరోజు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీతో పాటు ఎన్నికల హామిలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు