author image

V.J Reddy

Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ నేతలు కూడా జంప్!
ByV.J Reddy

వైసీపీకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Short News, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్

Jagan: నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
ByV.J Reddy

ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. Short News | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Jagan: తిరుమల లడ్డూపై జగన్ సీరియస్.. 3గంటలకు ప్రెస్ మీట్!
ByV.J Reddy

తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. Short News | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు బిగ్ రిలీఫ్
ByV.J Reddy

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. Short News తెలంగాణ | రాజకీయాలు

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ సంచలన నిర్ణయం!
ByV.J Reddy

తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. Short News | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Note For Vote Case : నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
ByV.J Reddy

Short News | రాజకీయాలు | తెలంగాణ: ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసుపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్సు పై విచారణ జరగనుంది.

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి కూటమి షాక్
ByV.J Reddy

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. Short News | గుంటూరు

One Nation-One Election: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా?
ByV.J Reddy

Short News | నేషనల్ రాజకీయాలు : జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జమిలి ఎన్నికల వల్ల లాభాలతో నష్టాలు కూడా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు