author image

V.J Reddy

సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు!
ByV.J Reddy

తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | మహబూబ్ నగర్

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ByV.J Reddy

ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. HYDను 4 కార్పొరేషన్‌లుగా విభజిస్తామన్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

కేసీఆర్ సేఫేనా?.. మంత్రి వ్యాఖ్యలతో అనేక అనుమానాలు!
ByV.J Reddy

కేసీఆర్‌ను ఏం చేశారో అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

యూట్యూబర్ హర్షసాయికి షాక్!
ByV.J Reddy

ముందస్తు బెయిల్ కోసం యూట్యూబర్ హర్షసాయి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్

భారీ ఎన్‌కౌంటర్.. 36మంది మావోలు మృతి!
ByV.J Reddy

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో 36మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

నీ పాపం పండింది జగన్.. టీడీపీ సంచలన ట్వీట్!
ByV.J Reddy

జగన్‌పై టీడీపీ సంచలన ట్వీట్. కల్తీ లడ్డూ విచారణలో సిట్ అవసరం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు