author image

Vishnu Nagula

Madhya Pradesh: బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాన్ అత్యాచారం
ByVishnu Nagula

నేషనల్ | క్రైం:మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Andhra Pradesh: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ?
ByVishnu Nagula

తిరుపతి | ఆంధ్రప్రదేశ్:చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్‌ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం -మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్

Uttar Pradesh: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం..8మంది మృతి
ByVishnu Nagula

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి.

AP News: కుటుంబ సభ్యుల వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య
ByVishnu Nagula

పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం : పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య . ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు.

Kolkata: దీదీకి ట్రైనీ డాక్టర్లు ఇచ్చిన ఐదు డిమాండ్లు ఇవే..
ByVishnu Nagula

| నేషనల్:ట్రైనీ డాక్టర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. డాక్టర్లు దీదీ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచారు. 33 రోజులుగా వారు ఇవే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారు.

HYDRA: హైకోర్టు బిగ్‌ షాక్‌.. హైడ్రా ఆగిపోతుందా ?
ByVishnu Nagula

హైదరాబాద్:ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్‌ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా?

పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ తాకిన యువకుడు..చెంప పగలగొట్టిన ఎంపీ కూతురు!
ByVishnu Nagula

సినిమా: ఈషా డియోల్కి కి లైంగిక వేధింపులు. ''దాస్' సినిమా ఈవెంట్‌ లో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు,వెంట‌నే అత‌డిని గుంపులోనుంచి బ‌య‌ట‌కు లాగి చెంప పగలగొట్టాను.

Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయంతో వైద్యులు ఏం చేస్తారు?
ByVishnu Nagula

నేషనల్క: మ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ మెడికల్ కాలేజీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం వైద్య పరిశోధనలకు, బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Pakistan: దారుణం.. పాలలో విషమిచ్చి 13 మంది హత్య
ByVishnu Nagula

ఇంటర్నేషనల్ | క్రైం: పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో విషాదం. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది.

Priyanka Chopra: టూ పీస్ బికినీలో పిచ్చెక్కించిన ప్రియాంక..
ByVishnu Nagula

టాప్ స్టోరీస్ | సినిమా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీ అందాలతో మరోసారి కాకరేపింది. బిడ్డను ముద్దాడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

Advertisment
తాజా కథనాలు