Happy Life: సంతోషంగా ఉండాలంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ఆరుబయట సమయం గడపండి. ఆల్కహాల్, పొగాకు లాంటి వాటి జోలికి పోవద్దు.

Vijaya Nimma
Potato: బంగాళదుంపల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
Winter: చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది.
Christmas Recipe: క్రిస్మస్ సందర్భంగా పిల్లలతో విహారయాత్రకు వెళుతున్నట్లయితే.. కచ్చితంగా ఈ కరకరలాడే పకోడాలను తయారు చేసుకోండి.
milk : విరిగిన పాలలోని నీటిని వేస్ట్ చేయవద్దు. ఈ నీళ్లతో అన్నం వండుకోవచ్చు. జుట్టును బలపరచడానికి కూడా పాలలోని నీరు ఉపయోగపడతాయి.
Breakfast Recipe: మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈవెనింగ్ స్నాక్ కోసం మసాలా స్వీట్‌కార్న్‌ను తినవచ్చు.
Washing Tips: వేడి నీళ్లలో ఉతకకూడని కొన్ని బట్టలుంటాయి. జీన్స్ క్లాత్‌ను రంగురంగుల బట్టలు వేడి నీళ్లలో ఉతకడం మంచిది కాదు.
Health Tips: కారు నడుపుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించండి. క్రీడలు, ఇతర పనులు, చేసేటప్పుడు సరైన భద్రతా పరికరాలను ఉపయోగించాలి.
Advertisment
తాజా కథనాలు