బే పిల్లిని బోర్నియన్ బే క్యాట్ అని కూడా పిలుస్తారు

ఆగ్నేయ  ఆసియాలోని బోర్నియో ద్వీపంలో నివసించే పిల్లి

అటవీ నిర్మూలన వల్ల తగ్గుతున్న బే క్యాట్‌ సంఖ్య

అంతరించి పోతున్న జాతుల జాబితాలో బే క్యాట్‌

IUCN రెడ్ లిస్ట్‌లో అంతరించిపోతున్నట్లు జాబితా 

ప్రకాశవంతమైన చెస్ట్‌నట్ రంగులో ఉండే బే పిల్లి  బొచ్చు 

పాలిపోయి, అవయవాలు, తోక  మరింత ఎర్రగా ఉంటుంది 

బయటి వైపున చిన్న నలుపు-గోధుమ బొచ్చుతో ఉన్న బేక్యాట్

బే క్యాట్ చెవులు గుండ్రంగా ఉంటాయి