సౌత్ , నార్త్ ఇండియాలోనూ నటిగా పాపులర్

మొదటి సినిమాతో తమన్నాకు  రాని సక్సెస్

తన 13 ఏట నుంచే సినీ రంగంలోకి ఎంట్రీ

నటిగా , మోడల్ గా, నృత్యకారిణిగా మంచి పేరు 

బాలీవుడ్‌లో చాంద్​ సా హోషన్ చెహ్రా సినిమాతో సినీ ప్రస్థానం

శ్రీ మూవీతో తెలుగు చిత్ర సీమలోకి మిల్కీ బ్యూటీ ఎంట్రీ  

తెలుగు , హిందీ , తమిళ భాషల్లో నటించిన తమన్నా  

హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు బ్లాక్ బస్టర్ హిట్  

తమిళ్ మూవీ కళ్ళూరి కూడా భారీ సక్సెస్