
Vijaya Nimma
Butter: రుచిని పెంచడానికి వైట్ బ్రెడ్, పావ్ భాజీ, నూడుల్స్, బర్గర్ వంటివాటిపై వెన్నతో తింటే అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఊబకాయం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.
Women Sleep : మహిళలు ఎక్కువ రోజులు నిద్రలేమితో బాధపడుతుంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Turmeric : భారతీయ ఆహారంలో పప్పులకు ముఖ్యమైన స్థానం ఉంది. అయితే పప్పును కుక్ చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు సరైన రంగు, రుచి రాదు.
Summer Lemon Juice : ఒక పెద్ద గ్లాసు నిమ్మరసం తాగిన వెంటనే శరీరానికి శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. వేసవి సీజన్‌లో నిమ్మరసం మంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Health News: 30 ఏళ్లు దాటిన మగవారైనా, ఆడవారైనా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
Anger : కోపం, ఆవేశాన్ని తగ్గించుకోకపోతే అధిక రక్తపోటు, ఆందోళన వంటి శారీరక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.
Socks: పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Bread : గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు