కొందరు బలపాలను ఇష్టంగా తింటుంటారు

చిన్న పిల్లలు, పెద్దలు బలపాలను లాగించేస్తారు

గర్భిణీలు చాక్‌పీస్‌లను చికెన్‌ పీస్‌ల్లా తింటారు

బలపాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

బ‌ల‌పాలు విషపూరితమైన పదార్థం కాదు

పోషకాహార లోపంతో మట్టి, సుద్ద, బలపం చూస్తే నోరూరుతుంది

బలపాలు తినేవారిలో రక్తహీనత ఏర్పడుతుంది

క్యాన్సర్‌, కడుపులో పుండ్లు, కిడ్నీలో రాళ్లు వస్తాయి

బలపాలుతినే అలవాటును ఈటింగ్ డిసార్డర్ అంటారు