ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే షుగర్‌

సమ్మర్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం

షుగర్ పేషెంట్స్ పుచ్చకాయ తినొచ్చన్న నిపుణులు

పుచ్చకాయ తింటే డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటారు

కీరాలోని ఫైబర్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది

టమోటా షుగర్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది

ఆకుకూరలు వేసవి కాలంలో తీసుకోవడం చాలా మంచిది

మధుమేహులు వేసవిలో అన్ని రకాల క్యాప్సికమ్ తినవచ్చు

క్యాప్సికమ్‌తో ఇన్సూలిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది