Yawning: తరచూ ఆవలింతలు వస్తే నీరు, కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగాలి. దంతాలను బిగుతుగా చేస్తే వెంటనే ఆవలింత ఆగిపోతుంది.

Vijaya Nimma
Cough: కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి లేదా కడుపులో గ్యాస్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జామకాయను తప్పకుండా తినండి.
Over Thinking: అతిగా ఆలోచించడం మానేయండి. యోగాసనం ప్రాణాయామం ట్రై చేయండి. ప్రతి రెండు గంటలకు 5 నిమిషాలు మీ శ్వాసపై శ్రద్ధ వహించండి.
almonds: మంచి ఆరోగ్యానికి, మెదడుకు పదును, రోగనిరోధక శక్తిని బలోపేతం, బరువు తగ్గాలంటే, నానబెట్టిన బాదం పప్పును రోజూ తినాలి.
Nutmeg in diabetes: జాజికాయ తీసుకోవడం మధుమేహంలో అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.
Hair-Beauty Tips: మెంతి నీరు ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతుల్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.
Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పుష్కలంగా పోషకాలను ఇవ్వడానికి విటమిన్-ఈ ఉపయోగించండి.
Health Care: విటమిన్-సీ లోపం ఉంటే విటమిన్- సీ ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినాలి.
Weight: పెళ్లైన తర్వాత కొందరు ఆడవాళ్లు వేగంగా బరువు పెరుగుతూ ఉంటారు. కొత్త ఇంట్లో ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు.
Advertisment
తాజా కథనాలు