Women's Health Tips: పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చాలి. ప్రతి 4-6 గంటలకోసారి ప్యాడ్‌ల మార్చాలని వైద్యులు చెబుతున్నారు.

Vijaya Nimma
Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు. ఉప్పు, చక్కెర, అరటిపండు, గోధుమ రొట్టెలు తినకూడదు. తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండకపోతే కిడ్నీలో రాళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
Dates: ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Breakfast: ఉదయాన్నే ఆహారంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, సాంబార్‌తో ఇడ్లీ, ఖిచ్డీ లాంటివి తినడం వల్ల బరువు తగ్గవచ్చు
Phalguna Amavasya 2024 : ఫాల్గుణ అమావాస్య (ఆదివారం) ఈ రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు.
Mahashivratri 2024: మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
Maha Shivaratri : శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు.
Maha Shivratri: మహాశివరాత్రి నాడు శివుడికి చేసే ప్రత్యేక పూజతో పాటు కొన్ని ప్రసాదాలు ఆయనకు సమర్పిస్తే ఎంతో మంచిది. శివరాత్రి రోజున శివుడికి హల్వాను నైవేద్యంగా సమర్పించండి.
Advertisment
తాజా కథనాలు