జిల్లేడు పూలను నిత్యం చూస్తూ ఉంటాం
ఈ మొక్కలు విషపూరితమని చెబుతుంటారు
పాలు ప్రమాదకరమని పెద్దలు అంటారు
కొన్నిచోట్ల దేవుళ్లను ఈ పూలతోనే పూజిస్తారు
కిలో జిల్లేడు పూలు రూ. 2.700 పలుకుతున్నాయి
తెల్ల జిల్లేడు పూలకు డిమాండ్ చాలా ఎక్కువ
ఈ పూలను డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు
అందుకే ధర ఎక్కువ ఉంటుందన్న వ్యాపారులు
థాయిలాండ్ నుంచి జిల్లేడు పూల దిగుమతి