ప్రతి ఒక్కరూ పొట్టను తగ్గించుకోవాలని చూస్తారు
వ్యాయామాలు, డైట్ పాటిస్తూ ఉంటారు
సాయంత్రం వ్యాయామం చేస్తే ఊబకాయం రాదు
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సాయంత్రమే సరైనది
ఎరోబిక్ చేస్తే తొందరగా పొట్ట కొవ్వు తగ్గుతుంది
జిమ్ ట్రైనర్ సలహాతోనే సాయంత్రం వర్కౌట్ చేయాలి
జిమ్‌కు పోయపోయినా గేమ్స్ ఆడవచ్చు
ఆహారానికి జిమ్‌కు మధ్య 2 గంటల గ్యాప్ అవసరం
వ్యాయమంతో పాటు ఆహారంపైనా దృష్టిపెట్టాలి