author image

Vijaya Nimma

Bedroom Plants: బెడ్‌రూమ్‌లో ఈ మొక్కలు పెట్టారంటే వద్దన్నా నిద్ర ఖాయం
ByVijaya Nimma

bedroom plants: బెడ్ రూమ్‌లో మొక్కలు, కలబంద, మనీప్లాంట్‌, స్నేక్‌ప్లాంట్‌, స్పైడర్ మొక్కలు గదులలో కూడా పెరుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని, చిన్న చర్మ చికాకులు కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు.

Sweat: ఎండాకాలంలో ఇలా చేశారంటే చెమట అస్సలు పట్టదు
ByVijaya Nimma

Sweat Reduction Tips: ఎండాకాలంలో బయటి నుంచి వచ్చిన వెంటనే ముందుగా స్నానం చేయాలనుకుంటారు. చెమట పట్టడం ఎలా ఆపాలాంటే.. వేప, పసుపును స్నానం చేసే ముందు నీటిలో వేయండి.

Iron Vessel: ఇనుప పాత్రలో వండితే హిమోగ్లోబిన్ పెరుగుతుందా..?
ByVijaya Nimma

Iron Vessel: ఇనుప కుండలలో ఆహారాన్ని వండడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడుతుంటే ఇనుప పాత్రల్లో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.

White Pepper: తెల్ల మిరియాలు ఎప్పుడైనా తిన్నారా?..ఎన్నో లాభాలు
ByVijaya Nimma

తెల్ల మిరియాలలో పెపెరిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. తెల్ల మిరియాలు తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది గుండెకు మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.

Sugarcane Juice: వేసవిలో ఈ టైమ్‌లో చెరుకు రసం అస్సలు తాగొద్దు!
ByVijaya Nimma

దగ్గు-జలుబు వచ్చినప్పుడు చెరుకు రసం తాగకూడదు. మీకు తలనొప్పి ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన చెరకు రసం తాగవద్దు. చెరకు రసాన్ని నిలబడి కాకుండా కూర్చొని తాగాలి.

Pomegranate Juice : ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలి?
ByVijaya Nimma

Pomegranate Juice : దానిమ్మ ఆకారాన్ని చూడాలి. పండిన దానిమ్మపండును ఎంచుకున్నప్పుడు అది షట్కోణ ఆకారంలో ఉండాలి. దీనిలో అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. పండనిది మృదువుగా, గుండ్రంగా ఉంటుంది. దీనిలో ఎటువంటి అంచులు స్పష్టంగా కనిపించవు.

Advertisment
తాజా కథనాలు