కొందరైతే శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకుని పూజలు చేస్తారు

శివలింగాన్నిఇంట్లోకి తెచుకోవచ్చా కొందరిలో సందేహం ఉంటుంది

తెచ్చుకున్నవారు రోజూ అభిషేకం చేయాలా? సందేహిస్తుంటారు

ఇంట్లో శివలింగాన్ని ఉంచితే ఎలాంటి దోషాలు ఉండవట

శివలింగం మరీ పెద్దదిగా ఉండకూడదట

భోళా శంకరుడుపై చెంబుడు నీళ్లు పోసినా సంతోషిస్తాడు

బిల్వపత్రాన్ని సమర్పిస్తే మీ కోరికలన్నీ తీరుస్తాడు

ప్రతిరోజూ తడి గుడ్డను తీసుకుని దేవుడి పటాలను శుభ్రపరచాలి

ప్రతిరోజూ అభిషేకం చేసి దేవుడిని పూజిస్తే శుభఫలితాలు వస్తాయి