వేసవిలో అల్లం టీ అస్సలు తీసుకోకూడదు

కడుపును చల్లగా ఉంచే టీలు తాగాలి

పుదీనా ఆకులతో చేసిన టీ ప్రయోజనకరంగా ఉంటుంది

పుదీనాలో శీతలీకరణ గుణాలు అధికం

వేసవిలో కడుపును చల్లబరుస్తుంది

పుదీనా టీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

పుదీనా టీ వల్ల కాళ్లలో మంట తగ్గుతుంది

శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది

వేసవిలో ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు దరిచేరనీయదు