Breakfast: ఉదయం ఖాళీ కడుపుతో మైదా పిండితో చేసిన టీ, పరోటా తింటే జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తుంది.

Vijaya Nimma
Ear Buds: చెవులను సరిగా క్లీన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని హెచ్చరిస్తున్నారు.
Soaked Peanuts: వేరుశెనగలను నానబెట్టిన తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి మెరుగుపడంతోపాటు, స్టామినా పెంచి శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది.
Greek Curd: గ్రీకు పెరుగు ఆమ్ల పదార్థాలైనా నిమ్మకాయ, వెనిగర్‌తో తాయరు చేస్తారు. వీటిల్లో కాల్షియం రెండింటిలోనూ సమృద్ధిగా ఉంటుంది.
Soup: శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే పానీయాలను తీసుకోవాలి. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఆకుపచ్చ స్మూతీ, ఎముక సూప్, టమాటో రసం బెస్ట్.
park: ఈ థీమ్ పార్క్ అన్ని రకాల పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇక్కడ వినోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ మీరు కొండలు, జలపాతం, బీచ్ చూసే అవకాశం లభిస్తుంది.
Old Sarees: పాత చీరలను కొత్త మార్గాల్లో స్టైల్‌గా మార్చవచ్చు. పాత చీరలు ఉంటే వాటితో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు.
Meal Tips: పిల్లలు ఆహారాన్ని మంచం మీద కూర్చొని తింటే అధిక బరువు, చర్మ అలెర్జీ, జీర్ణక్రియ సమస్యలతోపాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది.
Advertisment
తాజా కథనాలు