కోడిగుడ్లలో ఎన్నో విటమిన్లు, పోషకాలు
ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యకరం
గుడ్డు వేడి స్వభావం కలిగి ఉంటుంది
వేసవిలో గుడ్లు తింటే నష్టం లేదంటున్న వైద్యులు
వేసవిలో పరిమిత సంఖ్యలో తినాలంటున్న నిపుణులు
వేసవిలో రోజూ 2 గుడ్లు తినవచ్చని నిపుణుల సలహా
గర్భిణులు మాత్రం వైద్యుల సూచన మేరకే తినాలి
వేసవిలో గుడ్లు తింటే శరీరానికి బలం వస్తుంది
మెదడు చురుగ్గా ఉంటుంది, రక్త సరఫరా పెరుగుతుంది