రోజూ కొబ్బరి నీళ్లు తీసుకుంటే బరువు తగ్గుతారు
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధికం
శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది
కొబ్బరి నీళ్లు తాగితే ఆకలి తగ్గుతుంది
ఎక్కువ సేపు ఆకలి అనిపించదు, తక్కువ తింటారు
వ్యాయామం తర్వాత కోల్పోయిన శక్తి మళ్లీ వస్తుంది
ఎలక్ట్రోలైట్స్‌ను కొబ్బరి నీళ్లు బ్యాలెన్స్ చేస్తాయి