author image

Vijaya Nimma

Viral Fever: వైరల్‌ ఫీవర్‌ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ByVijaya Nimma

viral fever: ఈ వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు మామూలు జ్వరాల్లానే కనిపిస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూతో పాటు చాలా రకాల జ్వరాలు వస్తున్నాయి.

Beetroot Face Pack:  బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌కి బెస్ట్‌ రూట్‌..ఒక్కసారి ట్రై చేయండి
ByVijaya Nimma

Beetroot Face Pack: అందమైన ముఖాన్ని పొందడానికి చాలా మంది కష్టపడతారు. ఇందుకోసం వారు అనేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బీట్‌రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

Carrots: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు
ByVijaya Nimma

Carrots: ప్రస్తుత కాలంలో అధిక జుట్టు రాలడం, చుండ్రు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. క్యారెట్లను ఉపయోగించడం ద్వారా జుట్టును సులభంగా బలోపేతం అవ్వటంతోపాటు జుట్టును అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Ear Tips: చెవిలో గులిమి 2 నిమిషాల్లో బయటికి వచ్చే చిట్కాలు
ByVijaya Nimma

Ear Tips: ఈ రోజుల్లో చాలా మంది చెవుల‌ను ఇయ‌ర్ బ‌డ్స్ సాయంతో క్లీన్‌ చేస్తుంటారు. దూదితో చేసినా సరే ఇయర్‌బడ్స్‌ వాడటం హానికరమని నిపుణులు అంటున్నారు.

Viral Video: వీడెవడ్రా నాయనా..సంచితో సూట్ కుట్టించుకున్నాడు
ByVijaya Nimma

viral video: గోనె సంచితో డ్రస్సు కుట్టించుకున్న వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి గోనె సంచులతో కుర్తా షూట్‌ని కుట్టించుకుని వేసుకున్నాడు.

Venkateswara Swamy: వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం బియ్యంతో ఇలా చేయండి
ByVijaya Nimma

Venkateswara Swamy: కలియుగదైవం వెంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది.

footwear: పాదరక్షలకు కూడా జోతిష్యం వర్తిస్తుందా?..ఈ పనులు అస్సలు చేయకండి
ByVijaya Nimma

footwear: పాదరక్షణలకు కూడా జోతిష్యంలో కొన్ని నియమనిబంధనలు ఉంటాయిన పండితులు చెబుతున్నారు. చెప్పులకు శనితో సంబంధం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది.

Egg: కొవ్వు పెరగడానికి కోడిగుడ్డు కూడా కారణమా..?.. నిపుణులు ఏమంటున్నారు..?
ByVijaya Nimma

Egg: ఇతర ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉన్నా గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బాడీకి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు