Video Viral: ఏటా సముద్రంలో కొన్ని లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు కలుస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్లాస్టిక్‌ను సముద్రంలో వేయడం వల్ల జీవరాసులు చనిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా ఒక కొండ చిలువ బీచ్ టవల్‌ను మింగిన వీడియో వైరల్‌గా మారింది. పశువైద్యులు దాన్ని పట్టుకుని టవల్‌ను బయటికి తీస్తున్న వీడియో చూస్తుంటే అయ్యో పాపం అనకమానరు.
పూర్తిగా చదవండి..Video Viral: బీచ్‌లో చెత్త వేయకండి..పాపం పాము చూడండి
ప్లాస్టిక్‌ను సముద్రంలో వేయడం వల్ల జీవరాసులు చనిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా ఒక కొండ చిలువ బీచ్ టవల్‌ను మింగిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Translate this News: