author image

Vijaya Nimma

Joint Pain: కీళ్ల నొప్పులకు అద్భుత ఆహారం.. తింటే పరుగెత్తడం ఖాయం
ByVijaya Nimma

Joint Pain: ప్రస్తుతం వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు ఒకటి. ఎక్కువగా కూర్చొవటం, పోషకాల ఆహారం, వ్యాయామం, ఊబకాయం వల్ల కీళ్ల నొప్పులతోపాటు నడుం, మెడ నొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు.

Immunity: రోజుకు ఒకటి తింటే శరీరం ఉక్కులా మారుతుంది
ByVijaya Nimma

Immunity: ఈ ప‌ల్లీ ఉండ‌ల టేస్ట్‌ అద్భుతంగా ఉంటుంది. పల్లీల్లో శ‌రీరానికి అవసరం అయ్యే చాలా ప్రోటీన్స్‌తో పాటు అనేక పోష‌కాలు లభిస్తాయి.

Children Birth: మీరు రాత్రి సమయంలో జన్మించారా.. ఈ విషయాలు తెలుసుకోండి
ByVijaya Nimma

Children Birth: పలువురు చిన్నారులపై సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. పిల్లలు జన్మించిన టైమ్‌, వారి చదువులు, పరిజ్ఞానం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు.

Shampoo: షాంపూలో కొంచెం ఉప్పు కలిపితే జరిగే అద్భుతాలు చూడండి
ByVijaya Nimma

Shampoo: జుట్టును రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది.

Home Tips: ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకున్నారంటే కష్టాలు తప్పవు
ByVijaya Nimma

Home Tips: గ్లాసు తొట్టెలో చేపలను పెంచడం వల్ల ఇంటి యజమానికి కష్టాలు ఉంటాయి. ఇంట్లో మ‌హాభార‌తం యుద్ధం ఫొటోలతో పాటు పోస్టర్లు, మనీప్లాంట్స్‌, పనిచేయని వాచ్‌లు పెట్టుకున్నారంటే నెగెటివ్‌ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు.

Bedroom Mirror: బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త
ByVijaya Nimma

Bedroom Mirror : ఇంట్లోని కొన్ని వస్తువులు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తాయని నమ్ముతారు. బెడ్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని, అద్దం పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Viral Video: కారులోనే కుకింగ్‌.. ఏకంగా KFC చేసిన యువతి
ByVijaya Nimma

Viral Video: ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్‌లో షేర్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు