author image

Vijaya Nimma

Health Tips: డబ్బుల కోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!!
ByVijaya Nimma

Health Tips: డబ్బు సంపాదించడం కోసం కొందరూ నిద్ర కూడా పోలేరు. దీని కారణంగా వారు ఒత్తిడి, నిరాశ, నిద్రలేమికి బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Ice Facial: ఈ ఐస్‌ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా?
ByVijaya Nimma

Ice Facial: సమ్మర్​లో వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు.

Type-2 Diabetes: టైప్-2 డయాబెటిస్‌కు అతి పెద్ద శత్రువులు ఈ ఆహారాలు.. షాకింగ్ నిజాలు!
ByVijaya Nimma

Type-2 Diabetes: బిస్కెట్లు, సలాడ్స్​ వంటి వాటి ద్వారా ఎమల్సిఫైయర్లు శరీరంలోకి వెళ్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Bulletproof Coffee: బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో బరువు తగ్గుతారు.. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది!
ByVijaya Nimma

బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో తాగితే శరీరంలోని కొవ్వును కరిగించి. ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. వేగంగా, హెల్తీగా బరువు తగ్గే అవకాశముంటుంది.

Sabja Seeds: సబ్జా గింజలను ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం
ByVijaya Nimma

సబ్జా గింజల్లో అద్భుత పోషకాలు ఉన్నాయి. వేసవికాలంలో వీటిని పరిగడుపున తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగితే శరీరంలో వేడి తగ్గటంతో పాటు మూత్రంలో మంట, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

Yellow Fever:ఎల్లో ఫీవర్‌ అంటే ఏమిటి? ఈ జ్వరం లక్షణాలు, కారణాలు ఏంటో తెలుసుకోండి!
ByVijaya Nimma

Yellow Fever: పసుపు జ్వరం ప్రారంభ లక్షణాలు శరీరంలో తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటాయి. దానిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.

Bath Time: రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయాలి? వేడి నీరు నిజంగా మంచిదేనా?
ByVijaya Nimma

Bath Time: చాలామంది రోజుకు ఒక్కసారైనా స్నానం చేయడం మంచిదని భావిస్తారు. వాతావరణ కోణం నుంచి శీతాకాలంలో ఒక స్నానం సరిపోతుంది.

Weight loss drugs: బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? మీ గుండె ఆరోగ్యంలో పడినట్టే!
ByVijaya Nimma

Weight loss drugs: బరువు తగ్గడం కంటే బరువు తగ్గించే మందులు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు