Bulletproof Coffee: నేటికాలంలో చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువ తాగేందుకు ఇష్టం చూస్తారు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరు దానిని తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు. ఇంతకీ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? నష్టాలు ఏమిటి..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Bulletproof Coffee: బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో బరువు తగ్గుతారు.. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది!
బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ,డి,ఈ, కె వంటి విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి. ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. వేగంగా, హెల్తీగా బరువు తగ్గే అవకాశముంటుందని నిపుణులు అంటున్నారు.
Translate this News: