Ice Facial: సమ్మర్లో స్కిన్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్‌ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Ice Facial: ఈ ఐస్ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా?
సమ్మర్లో వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు ఇంట్లోనే ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: