
Vijaya Nimma
చుండ్రును వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు మసాజ్ చేస్తే సరిపోతుంది. 20 నిమిషాల మసాజ్ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. దీని వల్ల మీరు తప్పకుండా ప్రయోజనం పొందుతారు.
స్నానపు నీటిలో నిమ్మరసం కలిపి బాత్ చేయవచ్చు. ఇది లోపలి నుంచి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం బిగుసుకుపోతుంది. దీనివల్ల ముడతల సమస్య తగ్గుతుంది. నిమ్మలో ఉండే యాంటీమైక్రోబయల్ ఎలిమెంట్స్ చర్మాన్ని అనేక సమస్యలకు దూరంగా ఉంచుతుంది.
Zinc Deficiency : రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఆహారంలో జింక్ లోపం ఉంది. దీని కారణంగా ఆరోగ్యంపై చాలా తీవ్రమైన చెడు ప్రభావంతోపాటు జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు, చర్మం, గాయాలు లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
Best Yoga : కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు బాగా ప్రభావితమవుతాయి. దీని కారణంగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి ఉస్త్రాసనం, చక్రాసనం చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామ పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Travelling : ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రయాణించాలని కోరుకుంటారు. బడ్జెట్‌ను కొన్ని చిట్కాల సహాయంతో ప్రయాణంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. గమ్యస్థానాన్ని ఎంచుకున్న తర్వాత మీరు అక్కడ ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. దీనితో ఆర్థిక మంచి ఎంపికలను కూడా పొందవచ్చు.
Diabetes : చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. వ్యాధి తగ్గాలంటే జీవనశైలిని మెరుగుపరచటంలోపాటు తీపిని తినవద్దు. పచ్చి కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి.
వన్ సైడ్ లవర్స్ లోకంలో చాలా ఎక్కువ.. అందులో మన ఇండియాలో వారి సంఖ్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వన్ సైడ్ లవ్ సక్సెస్ అవుతుంది..మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతుంది. అయితే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, సహనం పాటించడం, స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లాంటి టిప్స్ మీ వన్ సైడ్ లవ్‌కి ఉపయోగపడుతాయి. లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండైనట్టు కాదు.. జీవితంలో ఎన్నో ఆనందాలుంటాయని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
Advertisment
తాజా కథనాలు