ఒంటరిగా ఫీల్ అయ్యేవారు కుక్కను పెంచుకుంటే బెస్ట్

జంతు పెంపకం అనేది ఇప్పుడు పాపులర్

ఇంట్లో కుక్కలను సొంత కుటుంబంతో సమానంగా చూస్తారు

అలాంటి వారికి తక్కువ రక్తపోటు ఉంటుంది

ఇంట్లో కుక్కతో నివసించడంతో శరీరంపై పాజిటివ్‌ ఫీలింగ్‌

కుక్కను పెంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది

ఇంట్లో కుక్క ఉంచడం వల్ల మెరుగ్గా మానసిక ఆరోగ్యం

కుక్కను పెంచుకోవడం వల్ల పెరిగే యాక్టివ్‌నెస్‌

ఈ కారణాల వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది