నవ్వుతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం

నవ్వడం వల్ల శరీరంలో డోపమైన్ హార్మోన్‌ విడుదల

శరీరాన్ని సంతోష పరిచి, మనస్సును ఆనందపరిచే నవ్వు

నవ్వడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది

ఒత్తిడి, డిప్రెషన్‌ నుంచి ఉపశమనం

నవ్వడం వల్ల బలపడే రోగనిరోధక వ్యవస్థ

ప్రతిరోజూ నవ్వడం వల్ల మంచి నిద్ర

నవ్వడం వల్ల శరీరంలో మెరుగ్గా రక్త ప్రసరణ

నవ్వడం వల్ల శరీరానికి ఎంతో మేలు