యాపిల్‌లోఅనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి

యాపిల్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది

యాపిల్‌ తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు

ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

యాపిల్ తింటే జీర్ణక్రియ, మలబద్ధకం తగ్గుతుంది

యాపిల్స్‌లో విటమిన్‌-సి, పోటాషియం ఉంటాయి

ఇది గుండె సంబంధిత వ్యాధుల సమస్యను దూరం చేస్తుంది

దీన్ని తింటే ఎముకలు బలపడి.. చర్మానికి మేలు చేస్తుంది

యాపిల్ తింటే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది