వేడి కారణంగా శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. వేడి వల్ల కిడ్నీ స్టోన్ రోగులు నిరంతరం పెరుగుతున్నారు. శరీరంలోని డీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. తగినంత నీరు తాగితే కిడ్నీ వ్యాధి దరిచేరవు.

Vijaya Nimma
Reasons for Drooling During Sleep: నోటి నుంచి లాలాజలం ఎక్కువసేపు కారుతుంటే.. అది చాలా తీవ్రమైన సమస్య అని నిపుణులు అంటున్నారు.
రోజూ మేకప్ వేసుకునే వస్తువుల్లో అధిక స్థాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు కలుపుతున్నారు. సౌందర్య వస్తువుల్లో క్యాన్సర్ కలిగించే రసాయనాలు హార్మోన్లపై చాలా ప్రభావం చూపుతాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
బాదం పప్పును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. అది మెదడుకు పదును పెడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి బాదంపప్పుతో రోజూ ఈ ఐదు పనులు చేయాలి.
టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయడం మానుకోవాలి. రక్తదానం చేయాలనుకుంటే కనీసం 6 నెలల తర్వాత రక్తపరీక్ష చేయించుకుని రిపోర్టులు నార్మల్‌గా వచ్చిన తర్వాతే రక్తదానం చేయడం సరైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సలహా ఇస్తున్నారు.
ముఖం మీద మొటిమలు, ముడతలు, మచ్చలతో ఇబ్బంది పడుతుంటే..గుమ్మడి గింజలతో సమస్య నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుమ్మడి గింజల పొడిలో కొంచెం పెరుగు, తేనె వేసి ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 15 నిమిషాలు పట్టించాలి. ఆపై శుభ్రమైన నీటితో కడగాలి.
పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ గర్భం సాధారణ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు పుచ్చకాయ తినడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపుతోపాటు శరీరంలో వాపులను తగ్గిస్తుంది. ఇది గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పరిమితికి మించి చక్కెరను తీసుకుంటే.. దానిని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. శక్తి కోసం శరీరానికి గ్లూకోజ్ రూపంలో ఐదు గ్రాముల చక్కెర మాత్రమే అవసరం. స్వీట్లు, పండ్లు, జ్యూస్‌లు, చిప్స్, చాక్లెట్లు, ఇతర చక్కెర వస్తువు శరీరానికి హాని కలిగిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
కొన్ని అడుగులు నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు గుండె వేగం పెరగడం ఏ మాత్రం మంచిది కాదు. అది అనేక వ్యాధులకు సంకేతం కావొచ్చు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీ గుండెవేగం విపరీతంగా పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.