Fruits: భారతదేశంలో విభిన్నమైన ప్రత్యేకతలు కలిగిన అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పొట్టు, గింజలు లేని పండు ఏంటో చాలామందికి తెలియదు.

Vijaya Nimma
Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల నోటి, గొంతు, కాలేయ, రొమ్ము, అన్నవాహిక, పెద్దప్రేగు-మల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Pimples Problem: ముఖంపై మొటిమలను వదిలించుకోవాలనుకుంటే ఇంట్లో అలోవెరాజెల్, ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్, మంచును కూడా రుద్దవచ్చు. దీంతో కొద్ది రోజుల్లోనే మొటిమలు, వాపులు, దద్దుర్లు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Dengue Symptoms: డెంగ్యూ కారణంగా.. రోగి ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతుంది. జ్వరంతో పాటు శరీర నొప్పి, వాంతులు, కడుపు నొప్పి, కండరాల నొప్పిగా ఉంటాయి.
Beauty Tips: ముఖం మీద మొటిమలు, మచ్చలను తొలగించుకోవటానికి ఇంట్లో మిగిలిన టీ ఆకులను ఉపయోగిస్తే మృతకణాలు తొలగిపోయి మచ్చలు, ముడతలు పోతాయి.
Health Tips: మైగ్రేన్ తలపై దాడి చేసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలపై చాలా చెడు ప్రభావం చూపటంతోపాటు చెవిలో బాక్టీరియా పెరుగుదల నొప్పిని కలిగిస్తుంది.
walking Benefits: రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన స్థాయిలు తగ్గుతాయి.
Advertisment
తాజా కథనాలు