విటమిన్-'సీ'తో అనేక వ్యాధులకు చెక్
విటమిన్-సీ లేకపోవడం వల్ల రోగనిరోధకశక్తిని తగ్గుతుంది
విటమిన్-సీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది
అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది
విటమిన్-సీ అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది
విటమిన్-సీ గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనది
విటమిన్-సీ లోపం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
ఆ టైంలో శరీరం విటమిన్-సీ లోపంతో బాధపడతారు
దీనికోసం విటమిన్-సీ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి