Reasons Fear: అడ్రినలిన్ హార్మోన్‌ను ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. మనం కోపంగా లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు చాలా అడ్రినలిన్ హార్మోన్లు స్రవిస్తాయి భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది.

Vijaya Nimma
Cockroach Tips: ఇంట్లో బొద్దింకల ప్రమాదం నిరంతరం పెరుగుతుంటే లవంగం-నిమ్మకాయ, ఉప్పు, పురుగుమందులు ఘాటైన వాసన వల్ల బొద్దింకలు బయటకు వస్తాయి. బొద్దింకలను నివారించాలనుకుంటే ఇంటిని, పాత్రలను , నేల, డస్ట్‌బిన్ శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో పగుళ్లు ఉన్నాయో ఆ రంధ్రాలను పూరించాలి.
Beauty Tips: లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, సెప్టిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖాన్ని మెరిసేలా, మృదువుగా చేయడానికి లవంగం ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. లవంగాల పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి.
Parents: తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు చేస్తే వారిలో విశ్వాసం తగ్గుతుంది. ఇతర పిల్లలతో పోల్చాటం, తప్పు లేకుండా నిందిచటం, చదువుకోమని ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకు భవిష్యత్త్‌కు అంతరాయం కలుగుతుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
Hantavirus: హంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. హంటా వైరస్ సోకితే, అలసట, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, చలి, వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని తర్వాత దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Pre Marriage Medical Test : పెళ్లికి ముందు కొన్ని పరీక్షల ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. బ్లడ్ గ్రూప్ టెస్ట్, జన్యురూప, తలసేమియా-హీమోఫీలియా, మానసిక ఆరోగ్యం, సంతానోత్పత్తి, దీర్ఘకాలిక వ్యాధి, HIV-STD, పెల్విక్ అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను ముందుగానే తొలగించవచ్చు.
Heart Attack: వ్యక్తి జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురవుతాడు. మొదటి, రెండవ గుండెపోటు తర్వాత సరైన టైంలో చికిత్స, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే జీవించగలడు. మూడవ గుండెపోటు తర్వాత గుండె చాలా బలహీనంగా మారుతుంది. నాల్గవ గుండెపోటు నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది.
Sugar: చక్కెరను తీపి విషం అంటారు. ఇది శరీరానికి ప్రమాదకరమైన హానిని కలిగిస్తుంది. దీని అధిక వినియోగం అధిక రక్తపోటు, మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, శరీర బరువును పెచటంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు