Cockroach Tips: ఇంట్లో బొద్దింకలు ఉండటం చాలా ఇబ్బందికరమైన విషయం. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉండటం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. బొద్దింకల కారణంగా ఇళ్లు మొత్తం మురికి వ్యాపిస్తుంది. ఇంట్లో బొద్దింకల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు మీరు దానిని వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. బొద్దింకలను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలసుకుందాం.
పూర్తిగా చదవండి..Cockroach Tips: ఇంట్లో బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా వదిలించుకోండి!
ఇంట్లో బొద్దింకల ప్రమాదం నిరంతరం పెరుగుతుంటే లవంగం-నిమ్మకాయ, ఉప్పు, పురుగుమందులు ఘాటైన వాసన వల్ల బొద్దింకలు బయటకు వస్తాయి. బొద్దింకలను నివారించాలనుకుంటే ఇంటిని, పాత్రలను , నేల, డస్ట్‌బిన్ శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో పగుళ్లు ఉన్నాయో ఆ రంధ్రాలను పూరించాలి.
Translate this News: