కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తినాలి
చక్కెర అధికంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి
స్వీట్లు, శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినవద్దు
ఈ విషయంలో శరీరంలో మంటను పెంచుతాయి
బేకరీ వస్తువులు, శుద్ధి చేసిన పిండి పదార్థాలను నివారించాలి
చేపలు, అవిసె గింజలు వాల్‌పట్‌లను రోజూ తినాలి
బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు..
విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే వాటిని తినాలి
కీళ్ల నొప్పుల విషయంలో బీట్రూట్ జ్యూస్ తాగాలి