author image

Vijaya Nimma

Health Tips: మీరు చాలా బిగుతుగా ఉన్న బ్రాను ధరిస్తున్నారా? తీవ్రమైన వ్యాధులు తప్పవు!
ByVijaya Nimma

Health Tips: మహిళలు ఫిట్‌గా, ఆకర్షణీయంగా కనిపించడానికి బిగుతుగా, చిన్న కప్పు బ్రాలను ధరిస్తారు. బిగుసూ బ్రా ధరించడం వల్ల ఛాతీపై ఒత్తిడి పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం, రక్తప్రవాహం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలతోపాటు రోగనిరోధకశక్తి తగ్గుతుంది.

Health Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఇది తీవ్రమైన వ్యాధికి కారణం!
ByVijaya Nimma

Health Tips: నేటికాలంలో నిద్ర సమస్య అందర్ని వెదిస్తుంది . రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా పగటిపూట చాలా నిద్ర వస్తుంది. రోజంతా నిద్ర పట్టక ఇబ్బందిగా ఉంటే స్లీప్‌అప్నియా, నిద్రలేకపోవడం, రెస్ట్‌లెస్‌లెగ్స్ సిండ్రోమ్ కారణం కావచ్చు. ఇది గుండె జబ్బులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

World Lung Cancer Day: అలెర్ట్‌.. కోవిడ్ తర్వాత పెరిగిన క్యాన్సర్ కేసులు
ByVijaya Nimma

World Lung Cancer Day: కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుటంతోపాటు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయని ఓ పరిశోధనలో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: ఒంటరిగా జీవించడం వల్ల డిప్రెషన్ ముప్పు పెరుగుతుందా?
ByVijaya Nimma

Health Tips: ఒంటరితనం, నిరాశ మధ్య సంబంధం చాలా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడటానికి, మన ఆలోచనలను పంచుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. దీనివల్ల దుఃఖం, ఒంటరితనం మొదలవుతాయి. ఒంటరితనం చాలా కాలం పాటు కొనసాగితే ఒత్తిడి, ఆందోళనను, డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Periods: పీరియడ్స్ సమయంలో ఊరగాయ లేదా పులుపు తింటే ఏమవుతుంది?
ByVijaya Nimma

Periods: పీరియడ్స్ సమయంలో తేలికపాటి, పోషకమైన ఆహారం తీసుకోవాలి. మహిళలు పీరియడ్స్ టైంలో ఊరగాయలు, పుల్లని పదార్ధాలు తీసుకుంటే జీర్ణ సమస్యలతోపాటు మూడ్ స్వింగ్స్‌గా ఉంటుంది. అలాంటి సమయాల్లో పచ్చళ్లు, పుల్లని ఆహారాన్ని తినడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

Heart Disease : ఛాతీ ఎడమ వైపు నొప్పి అంటే గుండెపోటు అని అర్థమా? నిజం తెలుసుకోండి!
ByVijaya Nimma

Heart Attack : ఈ రోజుల్లో పని ఒత్తిడి, చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే గుండె బలహీనంగా మారుతోంది. గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఛాతీ నొప్పికి చాలా కారణాలు ఉండవచ్చు. గుండెలో ధమని అడ్డుపడటం వల్ల కూడా ఇది జరగవచ్చు. దీనిని ఆంజినా అంటారని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు