దీంతో వన్య ప్రాణులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది
అయితే టైగర్ విషయంలో ఓ శుభవార్త
ప్రపంచంలోని 75 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయి
భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3682 కంటే ఎక్కువ
దేశంలో మొత్తం 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి
వాటిలో 17 రాష్ట్రాల్లో 36 ఎకోటూరిజం కోసం అనుమతించడ్డాయి
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉండటానికి కారణం
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి
MPలో దాదాపు 785 పులులు ఉన్నాయి