అంగారక గ్రాహానికి యాత్ర 2013లో ప్రారంభమైంది

ఇందులో 2,00,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు

అంగారకుడిపైకి మొత్తం 58 మిషన్లను పంపారు

ఇందులో ఇప్పటి వరకు 20కి పైగా మిషన్లు విజయవంతమయ్యాయి

అయితే అంగారకుడిపై జీవించాలనే కల ఇంకా చాలా దూరంలో ఉంది

శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అంగారక గ్రహంపై నివసించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు

ఈ మిషన్‌ మానవాళికి ఒక పెద్ద అడుగు కావచ్చు

ప్రస్తుతం దీని విజయవకాశాలు చాలా తక్కువ

అంగారకుడిపై నివసించేందుకు వేలాది మంది దరఖాస్తు