దాని ప్రభావం వినాశకరంగా ఉంటుంది

ఇది భూమిపై పెద్ద పగుళ్లు, మార్పులను తెస్తుంది

బలమైన, బలహీనమైన అన్ని భవనాలు పూర్తిగా కూలిపోతాయి

సముద్రం కింద భూకంపం వస్తే భారీ సునామీ అలలు ఎగసిపడతాయి

రోడ్లు, రైల్వే ట్రాక్‌లు లాంటి అన్ని మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి

12 రిక్టర్‌ స్కేల్‌ మొత్తం ఖండాన్ని నాశనం చేయగలదు

12 రిక్టర్‌ స్కేలుతో కూడిన భూకంపం భూమిని చీల్చివేస్తుంది.. అన్ని జీవరాశులు నాశనమవుతాయి

12 రిక్టర్‌ స్కేల్‌ తీవ్రతతో వచ్చిన భూకంపం..

11 రిక్టర్‌ స్కేల్‌ కంటే 10 రెట్లు తీవ్రంగా ఉంటుంది