author image

Vijaya Nimma

Foods Tips: వర్షాకాలంలో పొరపాటున కూడా ఈ 5 ఆహారాలు తినకండి.. చాలా డేంజర్!
ByVijaya Nimma

Foods Tips: వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలలో కీటకాలు, బ్యాక్టీరియా దాగి ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, క్యారెట్, ముల్లంగి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పుట్టగొడుగులు వంటివి తీసుకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Heart Attack : రాత్రిపూట కాళ్లలో నొప్పి వస్తుంటే అది గుండెపోటుకు సంకేతమా?
ByVijaya Nimma

Heart Attack: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు. కాళ్లలో నొప్పి, తిమ్మిరి ఉన్నప్పుడు అది కొలెస్ట్రాల్ సంకేతం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు నిద్రలో కాళ్లలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి ఉంటుంది. ఈ లక్షణాలుంటే గుండెపోటు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Ear Infection: వర్షం వల్ల వచ్చే చెవి ఇన్ఫెక్షన్‌ను ఇలా వదిలించుకోండి!
ByVijaya Nimma

Ear Infection: వర్షాకాలంలో చెవుల్లోకి నీరు చేరడం వల్ల దురద, ఇన్ఫెక్షన్, చెవి వాక్స్ వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ వినికిడి ఆగిపోవచ్చు, చెవి లోపల నుంచి దెబ్బతినవచ్చు. చెవులో కొన్ని చుక్కల బేబీ ఆయిల్‌ను వేసి శుభ్రమైన కాటన్ క్లాత్‌తో చెవులను శుభ్రం చేయాలి.

Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు వేసుకోవడానికి మహిళలు ఎందుకు భయపడుతున్నారు?
ByVijaya Nimma

Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలలో ఉండే హార్మోన్లు స్త్రీ గర్భం దాల్చనివ్వవు తద్వారా గర్భాన్ని నివారించవచ్చు. ఈ మాత్రలు తలనొప్పి, వికారం, మానసిక కల్లోలం వంటి సమస్యలతోపాటు రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.

Health Tips: వర్షాకాలంలో మహిళలు తమ వ్యక్తిగత పరిశుభ్రతపై ఎలా శ్రద్ధ వహించాలి?
ByVijaya Nimma

Women Health Tips: వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మహిళలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉండాలంటే పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత, శుభ్రమైన- పొడి బట్టలు, శుభ్రమైన లోదుస్తులు వేసుకోటంతోపాటు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Conna Syndrome: కాన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది మూత్రపిండాలుపై ఎందుకు తీవ్రమైన ప్రభావం చూపుతుంది?
ByVijaya Nimma

Conna Syndrome: కాన్ సిండ్రోమ్ అనేది శరీరంలో ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సమస్య. ఈ హార్మోన్ అధికంగా ఉంటే రక్తపోటు, మూత్రపిండాలు, గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. చికిత్స, తక్కువ ఉప్పు, సమతుల్య ఆహారం, వ్యాయామం చేస్తే కాన్ సిండ్రోమ్‌ సమస్య తగ్గుతుంది.

Advertisment
తాజా కథనాలు