తేనెను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు
ఇది దాని రుచి, లక్షణాలను ప్రభావితం చేస్తుంది
నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం
ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తే తేనె గడ్డ కడుతుందా?
స్వచ్ఛమైన తేనె ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన గడ్డకట్టదు
తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
గుండె జబ్బులు, రక్తహీనతను నయం చేస్తుంది
దగ్గు, జలుబులో వేడి నీటిలో కలిపి తాగడం వల్ల మేలు జరుగుతుంది
గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది