కింగ్‌ కోబ్రాను చూస్తే ప్రతి ఒక్కరూ భయపడతారు

ఎందుకంటే ఇది చాలా విషపూరితమైనది

కింగ్‌ కోబ్రా శాస్త్రియ నామం ఓఫియోఫాగస్‌ హన్నా

కింగ్‌ కోబ్రా ఏమి తినడానికి  ఇష్టపడుతుందో తెలుసా..?

కింగ్‌ కోబ్రా ఇతర పాములు తినడానికి ఇష్టపడుతుంది

పాము ఎంత విషపూరితమైనా నాగుపామ దానిని చాలా తేలికగా తింటుంది

వాటికి ఆసియా ఎలుక పాములు అంటే చాలా ఇష్టం

ఈ పాము కొండచిలువ లాంటి పెద్ద పాములను కూడా తినగలదు

కింగ్‌ కోబ్రా ఏనుగును కూడా చంపగలదు