Women Vitamins: కొన్ని విటమిన్లు పురుషుల కంటే మహిళలకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వారి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. మహిళలు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, B12 ఉన్న పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు, మాంసం, చేపలు, గుడ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Fast Eating Habit: ఆహారం త్వరగా తినడం అనేక వ్యాధులతోపాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తొందరపడి ఆహారం తినడాన్ని ఆయుర్వేదం, శాస్త్రం నిషేధించింది. అతివేగంగా తింటే బరువు వేగంగా పెరగటం, మధుమేహం, జీర్ణక్రియ, ఇన్సులిన్ నిరోధకతను పెంచి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
Heart Attack: ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న పని ఒత్తిడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. యువత దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ఆరోగ్యవంతమైన జీవనశైలిని గడపాలి. గుండెపోటు తర్వాత రోగి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యాయామాలు హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా తులసి మొక్క ఎండిపోతుంది. తులసి మొక్కలో అధిక నీరు నిండితే వెంటనే దానిని ఖాళీ చేయాలి. నేల- నీటిని పరీక్షించాలి, పాలు పిచికారీ చేయటం వల్ల కీటకాలను దూరం చేసి తులసి మళ్లీ పచ్చగా మారుతుంది.
Shravan Amavasya 2024: శ్రావణ అమావాస్య రోజు శివారాధన, స్నానం, చెట్ల పెంపకానికి ప్రత్యేకమైనది. 2024లో శ్రావణ అమావాస్య 3 ఆగస్టు మ.03.50 గంటలకు ప్రారంభమై 4వ తేదీ సా. 04.42 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు శివునికి రుద్రాభిషేకం చేస్తే పరిహారంతోపాటు మోక్షానికి మార్గం సులభం అవుతుంది.
ఫంక్షన్‌కు వెళ్లే ముందు ముఖం అందంగా, మెరిసేదిలా ఉండాలంటే పెరుగు, పసుపు, ముల్తానీమిట్టి, రోజ్‌వాటర్, నిమ్మరసం- తేనె కలిపి పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ వస్తువులను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మార్చుకోవచ్చు.
Advertisment
తాజా కథనాలు