దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నించారా?

కోపం సహజం .. అది ఏదో తప్పు కాదు

శరీరంలో హార్మోన్ల మార్పు వల్ల కూడా కోపం వస్తుంది 

ఎక్కువగా కోపం తెచ్చుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం

మితిమీరిన కోపంతో ఆందోళన, అధిక రక్తపోటు సమస్యలు 

కోపానికి మరొక కారణం - శక్తి హీనత

కొన్నిసార్లు జీవితంలో జరుగుతున్న సమస్యల వల్ల కోపం వస్తుంది

బాధాకరమైన అనుభవాలు, దీర్ఘకాలిక కోపం చిరాకుకు దారితీస్తుంది

కాబట్టి మిమ్మల్ని సంతోష పెట్టె వ్యక్తులతో ఎక్కువగా ఉండాలి