శరీరానికి అత్యంత ముఖ్యమైనది ప్రోటీన్

ప్రోటీన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి

ప్రోటీన్ల కోసం ఏ పండ్లను ఎక్కువగా తినాలో తెలుసా..?

జామ అరటిపండు, నారింజ, కివి పండులో ప్రోటీన్ ఎక్కువ 

అత్యధిక పోటీలు కలిగిన పండు జామ

జామ పండులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలం

జామ తర్వాత కివిలో అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి 

అంతేకాకుండా ప్రోటీన్ కోసం నేరేడు పండును తీసుకోవచ్చు

అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు బెర్రీలో ఉంటాయి