Brain Fog: బ్రెయిన్ ఫాగింగ్‌కు ప్రధాన కారణం చెడు జీవనశైలి. దీనిని నయం చేసుకోవాలంటే ఆల్కహాల్, సిగరెట్లు, కెఫిన్, స్వీట్లు, పానీయాలు, జంక్ ఫుడ్స్ మానుకోవాలి. నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం, పజిల్ గేమ్స్, పోషకాలను ఆహారంలో చేర్పుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Sawan Purnima-2024: శ్రావణ పౌర్ణమి ఆగస్టు19 సోమవారం నాడు వస్తుంది. స్నానం, దానానికి శుభ సమయం ఉదయం 04:32 నుంచి 05:20 వరకు ఉంటుంది. ఈ రోజున భోలేనాథ్‌ను పూర్తి ఆచారాలతో పూజించాలి. శివలింగంపై నీరు, పాలు, బెల్లము, పండ్లు, పువ్వులు సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
Males Breast Cancer: ఇటీవల కాలంలో పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. 2022-24 మధ్య కాలంలో 3 క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ వ్యాధి 60-70 సంవత్సరాల వయసు వారిలో లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో పేర్కొన్నారు.
Health Tips: ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో చాలా పండ్లు, కూరగాయలు, పండ్ల రసం, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు, మేక పాలను వంటి పదార్థాలను చేర్చుకోవాలి. ఆహారంలో తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు