ఉదయాన్నే కొన్ని లక్షణాలు ఉంటే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి
తలనొప్పి, వికారం, వాంతులు ఉంటే అస్సలు అశ్రద్ధ చేయొద్దు
ఒత్తిడి, అలసట, చిన్న అనారోగ్యాలకు కారణమవుతాయి
ఈ లక్షణాలు ఉదయాన్నే వస్తుంటే బ్రెయిన్ ట్యూమర్‌కు దారి తీస్తాయి
బ్రెయిన్లోని ట్యూమర్స్ పరిమాణం, పెరుగుదల..
తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలను ప్రేరేపిస్తుంది
వాంతులు, వికారం, మూర్ఛలు, బలహీనత ఉంటే తీవ్రమైన లక్షణాలు
కొందరిలో మందమరుపు, ప్రవర్తనలో మార్పులు లక్షణాలు ఉంటాయి
ఈ లక్షణాలు అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమంటున్నారు వైద్యులు