International Youth Day 2024: 'అంతర్జాతీయ యువజన దినోత్సవం' మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారో తెలుసా?
International Youth Day 2024: అంతర్జాతీయ యువజన దినోత్సవానికి 24 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ రోజు ప్రపంచం యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది.1985వ సంవత్సరాన్ని అంతర్జాతీయ యువజన సంవత్సరంగా మార్చారు. దాని విజయాన్ని చూసి 1995లో ఐక్యరాజ్యసమితి 'వరల్డ్ ప్రోగ్రామ్ ఫర్ యూత్'ని ప్రారంభించింది.