Brain Fog: ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ఫాగ్తో అధికంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావంతో జ్ఞాపకశక్తి కోల్పుతారు. ఏదైనా ఒక విషయాన్ని గుర్తుతెచ్చుకోవడంలో సమస్యను ఎదుర్కోంటారు. దేనిగురించి సరిగ్గా ఆలోచించలేరు, పనితీరు క్షీణించడం, జ్ఞాపకశక్తి బలహీనమవటం వంటివి బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు. ఈ బ్రెయిన్ ఫాగ్ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంటుందో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Brain Fog: బ్రెయిన్ ఫాగ్కు అతిపెద్ద కారణం ఇదే.. తప్పక తెలుసుకోండి!
బ్రెయిన్ ఫాగ్ కు ప్రధాన కారణం చెడు జీవనశైలి. దీనిని నయం చేసుకోవాలంటే ఆల్కహాల్, సిగరెట్లు, కెఫిన్, స్వీట్లు, పానీయాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం మానుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం, పజిల్స్ ఆడడం ద్వారా బ్రెయిన్ ఫాగ్ ను దూరం చేసుకోవచ్చు.
Translate this News: